
Alelle Alelle Lyrics
Ee hrudayam choodade cheekatini
Nee chelimi cheradani naa oopiri
Alelle alelle adire kalale
Alelle alelle kalise edale
Peelche shwaasalaaga maarchukora nannila
Kaalam chivari daaka nadichi raana thodula
Aatambaambu thaakinaa
Chekkuchedarani hrudayam naadantaa
Naatu thootalaa undevaadine
Thene ootallaa maarchaavantaa
Chachhipuduthunnaa ikapaina
Praanangaa adugidinaa
Ikapai neethone Jeena Marna
Alelle alelle kalise edale
Raayilo haayiki
Reyilo ranguki
Praaname nee premani
Ee raayini malcheshaavule
Ee reyini veliginchauvule
Nee roopame naalo nimpeshaavule
Alelle alelle adire kalale
Kallalo neerule raadugaa niddure
O kshanam ninu veedithe
Aa neeruni kaalchestaanule
Nidurani narikestaanule
Nee jantane veede kshanam
Naa oopiri aagule
Alelle alelle adire kalale
Alelle alelle kalise edale
ఈ హృదయం చూడదే చీకటిని
నీ చెలిమి చేరదని నా ఊపిరి
అల్లల్లె అల్లల్లె అదిరే కలలే
అల్లల్లె అల్లల్లె కలిసే ఎదలే
పీల్చే శ్వాసలాగా మార్చుకోరా నన్నిలా
కాలం చివరి దాకా నడిచి రానా తోడులా
ఆటంబాంబు తాకినా
చెక్కుచెదరని హృదయం నాదంటా
నాటు తూటాలా ఉండేవాడినే
తేనే ఊటల్లా మార్చావంటా
చచ్చిపుడుతున్నా ఇకపైన
ప్రాణంగా అడుగిడినా
ఇకపై నీతోనే జీనా మర్నా
అల్లల్లె అల్లల్లె కలిసే ఎదలే
రాయిలో హాయికి
రేయిలో రంగుకి
ప్రాణమే నీ ప్రేమని
ఈ రాయిని మల్చేశావులే
ఈ రేయిని వెలిగించావులే
నీ రూపమే నాలో నింపేశావులే
అల్లల్లె అల్లల్లె అదిరే కలలే
కల్లలో నీరులే రాదుగా నిద్దురే
ఓ క్షణం నిను వీడితే
ఆ నీరుని కాల్చేస్తానులే
నిదురని నరికేస్తానులే
నీ జంటనే వీడే క్షణం
నా ఊపిరి ఆగులే
అల్లల్లె అల్లల్లె అదిరే కలలే
అల్లల్లె అల్లల్లె కలిసే ఎదలే
