
Konchem Konchem Lyrics
Konchem Konchem Kothaga
Konchem Konchem Mathuga
Menu Menu Meruputheegalega
Cupid Visirina Apple
Maaya Mantramidega
Ee Jantaina Adam Eve Lega
Pilichinadi Ee Reyi
Sarasakitu Raavoyi
Nadumana Geetha Daati
Nadumunu Meetagaa
Paruvamoka Poovoyi
Madhuvulika Neevoyi
Korathalu Teeragaa
Adiginavi Kaadantaana
Adaganivi Levantaana
Ee Maikamuna Aakashamuna
Chukkalenno Pada Lekkiddaam
Priyathamuda Priyathamuda Itu Raa
Sumasharuda Sumasharudaa Itu Raa
Vedalipothe Mari Raani
Vedukante Idi Raa
Ee Samaram Sukha Samaram Kadaraa
Ee Samayam Sarasamayam Kadaraa
Neeku Nenu Spruhaleni
Lokamante Idiraa
Pilichinadhi Ee Reyi
Sarasakitu Raavoyi
Nadumana Geetha Daati
Nadumunu Meetagaa
Konchem Konchem Kothaga
Konchem Konchem Mathuga
Menu Menu Meruputheegalega
Cupid Visirina Apple
Maaya Mantramidega
Ee Jantaina Adam Eve Lega
Bhagaa Bhagaa Bangaarame
Angaarame Dehame
Naalo Segaa Neeku Sagame
Challaranide Mohame
Alupanu Maata Aasantham
Teliyani Vintha Ekantham
Veyinthaluga Kerinthalai
Chemata Chukkalanu Puttiddaam
Priyathamuda Priyathamuda Itu Raa
Sumasharuda Sumasharudaa Itu Raa
Vedalipothe Mari Raani
Vedukante Idiraa
Ee Samaram Sukha Samaram Kadaraa
Ee Samayam Sarasamayam Kadaraa
Neevu Nenu Spruhaleni
Lokamante Idiraa
Konchem Konchem Kothaga
Konchem Konchem Mathuga
Menu Menu Meruputheegalega
Cupid Visirina Apple
Maaya Mantramidega
Ee Jantaina Adam Eve Lega
కొంచెం కొంచెం కొత్తగా
కొంచెం కొంచెం మత్తుగా
మేను మేను మెరుపుతీగలేగా
క్యుపిడ్ విసిరిన ఆపిల్
మాయ మంత్రమిదేగా
ఈ జంటైనా ఆడమ్ ఈవ్ లేగా
పిలిచినది ఈ రేయి
సరసకిటు రావోయి
నడుమన గీత దాటి
నడుమును మీటగా
పరువమొక పూవోయి
మధువులిక నీవోయి
కొరతలు తీరగా
అడిగినవి కాదంటానా
అడగనివి లేవంటానా
ఈ మైకమున ఆకాశమున
చుక్కలెన్నో పడ లెక్కిద్దాం
ప్రియతముడా ప్రియతముడా ఇటు రా
సుమశరుడా సుమశరుడా ఇటు రా
వెదలిపోతే మరి రాని
వేడుకంటే ఇదిరా
ఈ సమరం సుఖ సమరం కదరా
ఈ సమయం సరసమయం కదరా
నీకు నేను స్పృహలేని
లోకమంటే ఇదిరా
పిలిచినది ఈ రేయి
సరసకిటు రావోయి
నడుమన గీత దాటి
నడుమును మీటగా
కొంచెం కొంచెం కొత్తగా
కొంచెం కొంచెం మత్తుగా
మేను మేను మెరుపుతీగలేగా
క్యుపిడ్ విసిరిన ఆపిల్
మాయ మంత్రమిదేగా
ఈ జంటైనా ఆడమ్ ఈవ్ లేగా
భగ భగ బంగారమే
అంగారమే దేహమే
నాలో సెగ నీకు సగమే
చల్లారనిదే మోహమే
అలుపను మాట ఆసాంతం
తెలియని వింత ఏకాంతం
వేయింతలుగా కేరింతలై
చెమట చుక్కలను పుట్టిద్దాం
ప్రియతముడా ప్రియతముడా ఇటు రా
సుమశరుడా సుమశరుడా ఇటు రా
వెదలిపోతే మరి రాని
వేడుకంటే ఇదిరా
ఈ సమరం సుఖ సమరం కదరా
ఈ సమయం సరసమయం కదరా
నీవు నేను స్పృహలేని
లోకమంటే ఇదిరా
కొంచెం కొంచెం కొత్తగా
కొంచెం కొంచెం మత్తుగా
మేను మేను మెరుపుతీగలేగా
క్యుపిడ్ విసిరిన ఆపిల్
మాయ మంత్రమిదేగా
ఈ జంటైనా ఆడమ్ ఈవ్ లేగా
