
Ramani Kalyanam Title Track Lyrics
Ramanee Kalyaaname Idi Veduka
Ramane Ayyaadugaa Varude Ika
Kanagaa Vaibhogame Idi Swaagatame
Aanandamaandamide
Aanandamati Sundarame
Ee Andamoka Nandanamegaa
Nee Chelimi Varame
Ramanee Kalyaaname Idi Veduka
Ramane Ayyaadugaa Varude Ika
Kanagaa Vaibhogame Idi Swaagatame
Megham Laage Hrudayamlo
Evo Evo Aaraataalu Modale
Melam Taalam Jatagaane
Moagutunte Paadam Praanam Kadile
Ramanee Kalyaaname Idi Veduka
Ramane Ayyaadugaa Varude Ika
Kanagaa Vaibhogame Idi Swaagatame
Chiru Momaatamenaa
Virise Momulonaa
Manase Paravasaanaa
Egire Aakasaanaa
Adugai Todukaanaa
Adige Vealalonaa
Gurutai Gunde Painaa
Jatagaa Undiponaa
Ramanee Kalyaaname
Idi Veduka..
రమణీ కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
ఆనందమానందమిదే
ఆనందమతి సుందరమే
ఈ అందమొక నందనమేగా
నీ చెలిమి వరమే
రమణీ కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
మేఘం లాగే హృదయంలో
ఏవో ఏవో ఆరాటాలు మొదలే
మేళం తాళం జతగానే
మోగుతుంటే పాదం ప్రాణం కదిలే
రమణీ కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
చిరు మోమాటమేనా
విరిసే మోములోనా
మనసే పరవశానా
ఎగిరే ఆకాశానా
అడుగై తోడుకానా
అడిగే వేళలోనా
గురుతై గుండె పైనా
జతగా ఉండిపోనా
రమణీ కళ్యాణమే
ఇది వేడుక..
