
Nachchaake Vachera Lyrics
Nachchaake Vachera
Vechanga Haththuko
Gundello Pettuko
Korindhi Ninne Raa
Naa Cheyyi Pattuko
Cheeralle Chuttuko
Chilaka Laanti Dhaani Soku Choodaraa
Pilagaa Naa Maata Yama Ghaaturaa
Ninnu Suusukkundara Pelli Chesukkkundara
Life-u Baagundhadhi Raa
Nachchaake Vachera
Vechanga Haththuko
Gundello Pettuko
Korindhi Ninne Raa
Naa Cheyyi Pattuko
Cheeralle Chuttuko
Teaku Laanti Pilla Raa Soku Baruvu Choodaraa
Pandugappa Laantidhee Muddhuchesuko Dhoraa
Teaku Laanti Pilla Raa Soku Baruvu Choodaraa
Pandugappa Laantidhee Muddhuchesuko Dhoraa
Veepu Yekkesthaa Uppalle Mosuko
Vaththi Nenouthaa Aggalle Antuko
Korra Meenalle Nee Mundhu Kochinaa
Adhire Pedhavulatho Andhaale Jurruko
Aareyre Paamalle Melikaladdhuraa
Nidhare Karuvaayindhi Koruvu Theercharaa
Nee Naatu Kodini Raa Nuvvu Chiruthapulivi Raa
Vennupatti Choodararey
Nachchaake Vachera
Vechanga Haththuko
Gundello Pettuko
Korindhi Ninne Raa
Naa Cheyyi Pattuko
Cheeralle Chuttuko
Teaku Laanti Pilla Raa Soku Baruvu Choodaraa
Pandugappa Laantidhee Muddhuchesuko Dhoraa
Teaku Laanti Pilla Raa Soku Baruvu Choodaraa
Pandugappa Laantidhee Muddhuchesuko Dhoraa
Pulasaitu Raa Raa Yenchakka Aadudham
Yentha Vadhanna Vadhalanu Raa Paadudhaam
Udumai Pattesi Nanudhochu Kommanta
Villu Vanchesi Veerudivi Kammanta
Vennela Veluthurulo Odisi Pattaraa
Andham Guttu Patti Aaragincharaa
Ne Sokula Raani Nuvvu Pokiri Raaja
Jodi Majaare Maja Heyy
Nachchaake Vachera
Vechanga Haththuko
Gundello Pettuko
Korindhi Ninne Raa
Naa Cheyyi Pattuko
Cheeralle Chuttuko
Teaku Laanti Pilla Raa Soku Baruvu Choodaraa
Pandugappa Laantidhee Muddhuchesuko Dhoraa
Teaku Laanti Pilla Raa Soku Baruvu Choodaraa
Pandugappa Laantidhee Muddhuchesuko Dhoraa
నచ్చాకే వచ్చేరా
వెచ్చంగా హత్తుకో
గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా
నా చెయ్యి పట్టుకో
చీరల్లే చుట్టుకో
చిలక లాంటి దాని సోకు చూడరా
పిలగా నా మాట యమ ఘాటురా
నిన్ను సూసుక్కుందరా పెళ్లి చేసుకుక్కుందరా
లైఫ్-ఉ బాగుండది రా
నచ్చాకే వచ్చేరా
వెచ్చంగా హత్తుకో
గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా
నా చెయ్యి పట్టుకో
చీరల్లే చుట్టుకో
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిదీ ముద్దుచేసుకో దొరా
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిదీ ముద్దుచేసుకో దొరా
వీపు ఎక్కేస్తా ఉప్పల్లే మోసుకో
వత్తి నేనౌతా అగ్గల్లే అంటుకో
కొర్ర మీనల్లే నీ ముందు కొచ్చినా
అదిరే పెదవులతో అందాలే జుర్రుకో
ఆరెయ్రే పామల్లే మెలికలద్దురా
నిదరే కరువాయింది కొరువు తీర్చరా
నీ నాటు కోడిని రా నువ్వు చిరుతపులివి రా
వెన్నుపట్టి చూడరారే
నచ్చాకే వచ్చేరా
వెచ్చంగా హత్తుకో
గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా
నా చెయ్యి పట్టుకో
చీరల్లే చుట్టుకో
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిదీ ముద్దుచేసుకో దొరా
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిదీ ముద్దుచేసుకో దొరా
పులసైటు రా రా యెంచక్క ఆడుదాం
ఎంత వద్దన్నా వదలను రా పాడుదాం
ఉడుమై పట్టేసి ననుదోచు కొమ్మంటా
విల్లు వంచేసి వీరుడివి కమ్మంటా
వెన్నెల వెలుతురులో ఒడిసి పట్టరా
అందం గుట్టు పట్టి ఆరగించరా
నే సోకుల రాణి నువ్వు పోకిరి రాజా
జోడి మజారే మజా హెయ్
నచ్చాకే వచ్చేరా
వెచ్చంగా హత్తుకో
గుండెల్లో పెట్టుకో
కోరింది నిన్నే రా
నా చెయ్యి పట్టుకో
చీరల్లే చుట్టుకో
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిదీ ముద్దుచేసుకో దొరా
టేకు లాంటి పిల్ల రా సోకు బరువు చూడరా
పండుగప్ప లాంటిదీ ముద్దుచేసుకో దొరా
