Irumudi Kattu Lyrics
Swamiye… Saranamayappa…
Palli Kattu… Sabarimalaikku…
Kallum Mullum… Kaaliki Metthai…
Swamiye Saranam, Ayyappa Saranam
Hey, Ayyappa Saranam, Swamiye Saranam
Mandala deeksha mugisindi
Maalaki artham thelisindi
Sabarikonda pilichindi
Manikantuni cheraga padamandi
Kattu kattu…
Hey, irumudi kattu…
Kattu kattu kattu kattu irumudi kattu
Ekku ekku ekku ekku Sabarimalai ekku
Kattu kattu kattu kattu irumudi kattu
Ekku ekku ekku ekku Sabarimalai ekku
Swamiye Ayyappo… Ayyappo Swamiye…
Swamiye Ayyappo… Ayyappo Swamiye…
Kotthani kobbari kaya (Ayyappo)
Vechchani neyyini posi (Ayyappo)
Karpura dhoopam vesi (Ayyappo)
Istamga irumudi kadatham
Ninnu eththukunte chalu…
Enni poonakalu…
Kantametthi paadukoga kanne swamy kadaliragaa
Kattu kattu…
Hey, irumudi kattu…
Kattu kattu kattu kattu irumudi kattu
Ekku ekku ekku ekku Sabarimalai ekku
Ayyappa… Ayyappa…
Ayyappa… Ayyappa…
Ayyappo… Ayyappo…
Ayyappo… Ayyappo…
Yerumeli daati vastham (Ayyappo)
Pambalona munake vestham (Ayyappo)
Appachimedu Ekkestham (Ayyappo)
Aapadalo aadhukomantaam
Chikkumudulanni, mokkubadulanni
Chinthalanni mootagatti Guru swami kaallu mokki
Kattu kattu…
Hey, irumudi kattu…
Kattu kattu kattu kattu irumudi kattu
Ekku ekku ekku ekku Sabarimalai ekku
Kattu kattu kattu kattu irumudi kattu
Ekku ekku ekku ekku Sabarimalai ekku
Swamiye Ayyappo… Ayyappo Swamiye…
Swamiye Ayyappo… Ayyappo Swamiye…
Swamiye Ayyappo… Ayyappo Swamiye…
Swamiye Ayyappo… Ayyappo Swamiye…
Irumudi kettu… Sabarimalaikku…
Irumudi kettu… Sabarimalaikku…
Irumudi kettu… Sabarimalaikku…
స్వామియే… శరణమయ్యప్ప…
పల్లి కట్టు… శబరిమలైక్కు…
కల్లుం ముల్లుం… కాలికి మెత్తై…
స్వామియే శరణం, అయ్యప్ప శరణం
హే, అయ్యప్ప శరణం, స్వామియే శరణం
మండల దీక్ష ముగిసింది
మాలకు అర్థం తెలిసింది
శబరికొండ పిలిచింది
మణికంఠుని చేరగా పదమంది
కట్టు కట్టు…
హే, ఇరుముడి కట్టు…
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే…
కొత్తని కొబ్బరి కాయ (అయ్యప్పో)
వెచ్చని నెయ్యిని పోసి (అయ్యప్పో)
కర్పూర ధూపం వేసి (అయ్యప్పో)
ఇష్టంగా ఇరుముడి కడతాం
నిన్ను ఎత్తుకుంటే చాలు…
ఎన్ని పూనకాలు…
కంఠమెత్తి పాడుకోగా కన్నె స్వామి కదలినగా
కట్టు కట్టు…
హే, ఇరుముడి కట్టు…
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
అయ్యప్ప… అయ్యప్ప…
అయ్యప్ప… అయ్యప్ప…
అయ్యప్పో… అయ్యప్పో…
అయ్యప్పో… అయ్యప్పో…
ఎరుమేలి దాటి వస్తాం (అయ్యప్పో)
పంబలోన మునకే వేస్తాం (అయ్యప్పో)
అప్పాచిమేడు ఎక్కేస్తాం (అయ్యప్పో)
ఆపదలో ఆదుకోమంటాం
చిక్కుముడులన్నీ, మొక్కుబడులన్నీ
చింతలన్నీ మూటగట్టి గురు స్వామి కాళ్ళు మొక్కి
కట్టు కట్టు…
హే, ఇరుముడి కట్టు…
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే…
ఇరుముడి కట్టు… శబరిమలైక్కు…
ఇరుముడి కట్టు… శబరిమలైక్కు…
ఇరుముడి కట్టు… శబరిమలైక్కు…

